Info
ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఈశ్వరీయ పరివారం. ఉన్నతోన్నతమైన తండ్రి సుప్రీంసోల్ శివుడు చదివిస్తున్న దైవీ జ్ఞానం మరియు సహజ రాజయోగం ద్వారా 'వసుదైవ కుటుంబకం' ( ప్రపంచమే మన కుటుంబం ) అనే భావన తో నిండిన కొత్త ప్రపంచాన్ని స్థాపించడం వారి లక్ష్యం. ఈ పరివారం ఏదైతే పదిమంది సభ్యత్వంతో మొదలైందో, ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 25000 కి పైగా సభ్యత్వం ఉంది. ఆధ్యాత్మిక అనే పదం రెండు అక్షరాలతో తయారైనది 'అది' మరియు 'ఆత్మిక'. 'అది' అనగా లోపల, 'ఆత్మిక' అనగా ఆత్మ, ఎవరి నిజ స్వరూపం అయితే త్రికాలదర్షి, ఉన్నతోన్నతమైన తండ్రి శివుడు తానే బ్రహ్మ ముఖం ద్వారా మౌంట్ ఆబూ లో వర్ణించారు. విశ్వవిద్యాలయం అనగా ఈ విద్యాలయం ప్రపంచంలోని అందరు మనుష్య ఆత్మల కోసం తెరచి ఉంది. అందుకే దాని పేరు అయ్యింది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం.
మరిన్ని వివరాల కొరకు సందర్శించండి:
www.pbks.info లేదా www.adhyatmik-vidyalaya.com
Disclaimer : This is not an official channel of Adhyatmik Vidyalaya. The only purpose of this channel is to make telugu translated muralis accessible to everybody in need.
Stats
Joined Invalid Date
0 total views