Praise the Lord 🙏 దేవుని మహా కృపను బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సువార్త ను అనేకమంది ప్రకటించాలని అనేకమంది కి పాటల ద్వారా మరియు వాక్యం ద్వారా దేవుని ప్రేమను పంచాలి అనే ఉదేశ్యం తో ఏర్పాటు చేయబడినది కావున మీరు ఈ ఛానల్ ని subscribe చేసుకుని అనేక మంది కి పరిచయం చేయండి ఎల్లపుడు ప్రభు సేవలో మీ సహోదరుడు ఛానల్ లింక్:https://www.youtube.com/channel/UCAMYPQC-1UfOKFi-KDjTHgg